ADB: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కాన్వెంట్ పాఠశాలలో శుక్రవారం 53వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, మాక్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. దీనికి జిల్లా అదనపు కలెక్టర్, DEO రాజేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.