తమిళ హీరో విజయ్ దళపతి నటిస్తున్న ‘జన నాయగన్’ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా UKలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ 24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో కోలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. అంతేకాదు అక్కడ గతంలో విజయ్ ‘లియో’ సినిమా టికెట్లు 24 గంటల్లో 10 వేలు అమ్ముడు కాగా.. తాజాగా ఇది దాన్ని అధిగమించింది.