TG: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ భయం పట్టుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90% సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకున్నారు.. కానీ, కాంగ్రెస్ పార్టీకి 60 శాతం కూడా సీట్లు రాలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు.