ADB: రైతులు తాము పండించిన విత్తనాలనే వాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త రఘువీర్ పేర్కొన్నారు. ఈరోజు కుచులపూర్ గ్రామంలో “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” PJTAU వారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంది WReG-97 వెరైటీ పై క్షేత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.