టీ20 వరల్డ్‌కప్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నెంబర్ 3లో బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అలాగే, తాను నెంబర్-4లో ఆడనున్నట్లు తెలిపాడు. నెం.5, 6లో దూబే లేదా పాండ్యా బ్యాటింగ్‌కు రానున్నట్లు వెల్లడించాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆడనున్నారు. కాగా, తిలక్‌కు నెం.3లో మంచి బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి.