AP: YCPపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మేము ఏం చేయలేకపోయామని.. మీరు వచ్చారుగా ఏం చేస్తారో చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. కాగా వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారని.. ప్రస్తుత బెదిరింపులకు ఎవరూ భయపడరని పవన్ వ్యాఖ్యానించారు.