WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో గిరిజన గురుకుల కళాశాలలో 9వ తరగతి విద్యార్థినిపై ఇటీవల ఇంటర్ విద్యార్థి దాడి చేసిన ఘటనను HIT TV ప్రచురించింది. ఈ మేరకు గిరిజన గురుకుల జాయింట్ సెక్రటరీ DS వెంకన్న పాఠశాలను సందర్శించి సంబంధిత ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి, విధుల పట్ల నిర్లక్ష్యం వివరించిన ఉపాధ్యాయులపై నివేదిక ఉన్నత అధికారులకు అందిస్తామని వెల్లడించారు.