VSP: ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు నిర్వహించనున్న డోర్ డెలివరీ మాసోత్సావాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్.కోట డిపో మేనేజర్ సుదర్శనరావు కలసి ఇవాళ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డోర్ డెలివరీ సౌకర్యాన్ని 10 కిలోమీటర్ల పరిధిలో 24 గంటల్లో డెలివరీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.