PDPL: మంథని నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు అభ్యర్థులు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెల్పొందారు. ఈ సందర్భంగా వారిని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి సన్మానించారు. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై కృషి చేయాలని పిలుపునిచ్చారు.