KMR: బీబీపేట్ ఉపసర్పంచిగా ప్రశాంత్ కుమార్, ఇస్సానగర్ – రేణుక, జనగామ – పాతస్వామి, కోనాపూర్ – శేఖర్, మల్కాపూర్ – అంబాల లక్ష్మి ఎన్నికయ్యారు. అలాగే మాందాపూర్ – సంతోష్ కుమార్, శేరిబిబిపేట్ – నరేష్, శివరాంరెడ్డిపల్లి – ప్రభాకర్, తుజాల్పూర్ – లక్ష్మారెడ్డి, ఉప్పర్ పల్లి – బాబు, యాడారం ఉపసర్పంచ్గా సుద్దాల రాజులు ఎన్నికైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు.
Tags :