NRML: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ అభినాష్ అభినవ్‌ను ఎంపీడీవోలు శనివారం కలెక్టరేట్లో అభినందించారు. పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్‌ను కూడా సన్మానించారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయని ఎంపీడీవోలు తెలిపారు.