ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్కు ప్రతిరోజు ఉదయం మూడు ట్రిప్పులు, సాయంకాలం 3 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడపాలని ఇవాళ ఆర్టీసీ ఛైర్మన్ ఎన్. సురేష్ రెడ్డికి మోడల్ స్కూల్ ఎస్ఎంసీ ఛైర్మన్ మోహన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు 450 మంది వస్తుంటారని సమస్యను పరిష్కరించాలని కోరారు.