WGL: నగర పరిధిలో దూపకుంట,తిమ్మాపురం, లక్ష్మి టౌన్షిప్ డివిజన్ పరిధిలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలని ఇవాళ MCPIU నాయకులు జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా MCPIU జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. అర్హులైన పేద ప్రజలను గుర్తించి వారికి ఇండ్లు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.