ATP: గుంతకల్ నియోజకవర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భారీ కేక్ కటింగ్ అనంతరం బ్రెడ్లు పాలు పండ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ కార్యక్రమం జరుగునుంది. అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అభిమానులు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.