AP: మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని YCP మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. 18 నెలల్లో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని ఆరోపించారు. ఫోన్ చేసిన 26 నిమిషాల వరకు పోలీసులు వెళ్లడం లేదన్నారు. అమిత్ షాకు చంద్రబాబు రాసిన లేఖే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.