ADB: సొయా కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని అఖిలపక్షం బేల మార్కెట్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సుహాసిని పిలుపునిచ్చారు. సొయా కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా రంగు మారిన సాకుతో కొనుగోలు చేయడానికి రావడంలేదన్నారు.