PDPL: రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2024 రెండో సంవత్సరం బ్యాచ్‌కు చెందిన 150 మంది విద్యార్థులు కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలో కుటుంబ దత్తత కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు, పరిశుభ్రతపై సమాచార సేకరణతోపాటు ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించారు.