T20 WC కోసం ప్రకటించిన టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్పిన్నర్లుగా కుల్దీప్, వరుణ్.. ఆల్రౌండర్లుగా దూబే, అక్షర్, పాండ్యా, వాషింగ్టన్.. WKగా శాంసన్, కిషన్.. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, అర్ష్‌దీప్, రాణా.. ఓపెనర్‌గా అభిషేక్, నెం.3లో తిలక్, మిడిలార్డర్లో సూర్య(C), రింకూ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Tags :