MDK: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలాగా ఉపాధ్యాయులు పని చేయాలని, పదో తరగతికి బోధించే ఉపాధ్యాయులు సెలవు పెట్టొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్లో ఉపాధ్యాయులు ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు అత్యవసరం అయితే తప్ప సెలవులు పెట్టొద్దన్నారు.