NTR: వ్యర్థాలను సరైన ఆలోచన, కార్యాచరణతో విలువైన వనరులుగా మార్చడం ద్వారా సర్క్యులర్ ఎకానమీతో ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణం పరంగా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. జీ.లక్ష్మీశ అన్నారు. డిసెంబర్ నెల ముడవ శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా నందిగామలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నరు.