SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాలెంల గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గాలి మమత – నాగేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శివరాత్రి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఛైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, స్ప్రెడ్ ఇండియా ఛైర్మన్ శ్రీ పటేల్ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.