SRPT: రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడుతామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026 నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా, విద్యా, పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు.