WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శనివారం మినీ క్రిస్మస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆదం బెన్నీ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి కోసం ఏసుక్రీస్తు ఎనలేని సేవ చేశారని తెలిపారు. రోగులను స్వస్థపరచిన మహోన్నత దేవుడు యేసుప్రభువని కొనియాడారు.