MHBD: గూడూరు మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ బలపరిచిన నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల అభినందన సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పాల్గొని వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న MPTC, ZPTC ఎన్నికల్లో ఐక్యంగా ఉండి అన్ని స్థానాల్లో విజయం సాధించాలని MLA పిలుపునిచ్చారు.