BHPL: 50వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నాడు గుమ్మడి ప్రదీప్. వివరాల్లోకి వెళ్లితే.. భూపాలపల్లి జిల్లా 100 పడకల ఆసుపత్రిలో ఓ గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా రక్తం అవసరంకాగా విషయం తెలుసుకున్న ప్రదీప్ ఆసుపత్రికి వెళ్లి రక్తం చేసాడు. 50వ సారి రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలువురు ప్రదీప్‌ను అభినందించారు