సనాతన ధర్మం గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలని నటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. ‘అఖండ-2’లో తాను సనాతన సైనికుడిగా నటించానని, సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. చిత్ర బృందం ఇప్పటికే యూపీ సీఎం యోగిని కలిసి సినిమా గురించి వివరించిందని తెలిపారు. ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని బాలయ్య స్పష్టం చేశారు.