BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయ సమీపంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా DCC జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరై.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.