బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ‘రాజాసాబ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త SMలో వైరల్ అవుతుండగా.. రెబల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కాగా, విన్నర్ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉన్నారు.