WGL: ఖానాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై అధికారులు తనిఖీలు చేపట్టారు. తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించారు. లోపాలు ఉన్న చోట తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.