పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో PM మోదీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, కేంద్రమంత్రులు రాజ్నాథ్, రామ్మోహన్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీతో ప్రియాంక పలు అంశాలపై చర్చించారు. అనంతరం వయనాడ్ అడవుల్లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని, దానివల్ల తనకు అలర్జీ సమస్యలు నయమైనట్లు చెప్పారు.