శ్రీకాకుళంలో శుక్రవారం స్థానిక సూర్య మహల్ జంక్షన్ వద్ద మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజపేయి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సత్య యాదవ్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.