AP: మాజీ CM జగన్కు సమీప బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేష్ వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నాడని అతనిపై గతేడాది NOVలో కేసు నమోదైంది. దీంతో విదేశాలకు వెళ్లిపోయిన అర్జున్.. సోమవారం HYDకు రాగా కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విచారణకు పిలిచి.. అరెస్ట్ చేశారు.