SKLM: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ. 245, స్కిన్ లెస్ రూ.265గా ఉంది. కేజీ మటన్ రూ.900 పలుకుతోంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండోచ్చు. మరి మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి ? కామెంట్ చేయండి.