VSP: నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో VCSC సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నగరాన్ని దేశంలోనే ఉత్తమ, ప్రపంచానికి ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “సెవెన్ డ్రీమ్స్” ప్రణాళికను ప్రకటించారు. Al ట్రాఫిక్ మేనేజ్మెంట్, మహిళా భద్రత, బలహీన వర్గాల పునరావాసం, హోమ్ గార్డ్ సంక్షేమం,ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తామని తెలిపారు.