SKLM: పలాస మండలం బేతాళపురం రైతులు ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్కు భూములు ఇవ్వబోమని అధికారులకు తెలిపారు. మంగళవారం ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు రైతులతో సమావేశమయ్యారు. రైతులు అంగీకరిస్తే లాంగ్ పోలింగ్ విధానంలో 25 సెంట్లు భూమి తీసుకుంటామని, ఇళ్లు-తోటలకు నష్టం లేకుండా చూస్తామని చెప్పారు.