TPT: తిరుపతి 13వ వార్డు STV నగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు మల్లారపు నాగయ్య ఇవాళ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం ఆయన 64వ జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఇవాళ ఉదయం కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. యన గతంలో తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా సేవలందించారు.