VZM: గరివిడి మండలం ఉపాధి హామీ పథకం అమలుపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్. సారదాదేవి మంగళవారం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పని కోరిన ప్రతీ కుంటుంబానికి 100 రోజుల పని కల్పించాలని సూచించారు. రైతులకు ఉపయోగపడే ఫారం పాండ్స్ పనులు, ప్రతీ రైతుకు కంపోస్ట్ పిట్ తవ్వించేవిధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కోరారు.