ప్రకాశం: మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిధి కేంద్రంలో సేవలందించిన డా. కళా చంద్రశేఖర్ బదిలీపై గుంటూరు మెడికల్ కాలేజ్‌కి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హాస్పటల్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్ చేసిన సేవలను సిబ్బంది కొనియాడారు. కొత్త ప్రాంతంలో కూడా మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.