కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ 2025లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రశ్నించే గొంతుకలను ఏవరు ఆపలేరని తెలిపారు. కాగా ఇప్పటివరకు కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు 19 కేరళ చిత్రాలకు అనుమతి ఇవ్వలేదు.