జీవనశైలిలో కొన్ని అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ✦ రోజూ తగినంతగా నీరు, పోషకాహారం తీసుకోవాలి ✦ ఆహారాన్ని వేరే ఆలోచనల్లో లేకుండా ఆస్వాదిస్తూ తినాలి ✦ కాసేపు అయినా నచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుకోవాలి ✦ స్వచ్ఛమైన గాలి పిలుస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి ✦ యోగా, వ్యాయామం, వాకింగ్లను క్రమం తప్పకుండా చేయాలి.