GDWL: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలు భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల ఫలితాలు వెలుపడ్డాయి. ఈ క్రమంలో అలంపూర్ మండల కేంద్రంలోని సింగవరం -1 గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గోంగోల ఈశ్వర్ 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో సింగవరం – 1 గ్రామంలో గెలుపు సంబరాలు మొదలయ్యాయి.