ADB: నేరడిగొండ మండలంలోని 32 గ్రామపంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీఆర్ఎస్ 25 స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం చాటగా, కాంగ్రెస్ 6, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగం అధికారులను అభినందించింది.
Tags :