SRD: కల్హేర్ మండలం ఖానాపూర్‌లో మాజీ MLA భూపాల్ రెడ్డిని పోచాపూర్ గ్రామ నూతన సర్పంచ్ అబ్బసాలి మారుతి, BRS నాయకులు, కార్యకర్తలు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి సత్కరించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, మాజీ MPTC కృష్ణా గౌడ్ పాల్గొన్నారు.