ASF: బెజ్జూరు మండలం కృష్ణపల్లి సర్పంచ్‌గా లావణ్య వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2014లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి గ్రామాభివృద్ధి లక్ష్యంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందిన ఆమె, మూడు ఎన్నికల్లోనూ ఒకే కుటుంబాన్ని ఓడించారు. మొదట తల్లిని, రెండోసారి కూతురిని, ఈసారి కొడుకును ఓడించి తన పట్టును నిరూపించుకున్నారు.