సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా పుణె వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో జార్ఖండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 చేసింది. ఇషాన్ కిషన్(101), కుమార్ కుష్రంగా (81), అంకుల్ రాయ్(40*) రాణించారు. హర్యానా బౌలర్లు కాంబోజ్, సుమిత్, సమంత్ జాకర్ తలో వికెట్ తీశారు.