MDK: మాజీ మంత్రి హరీష్ రావు గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయం అందించారని, కాంగ్రెస్ పార్టీ సహా సీఎం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.