MNCL: జిల్లాలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభమైంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. శరీరంపై మచ్చలు, స్పర్శ లేని కణితులు, తదితర వివరాలను సేకరిస్తున్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.