MDK: కొల్చారం మండలం సీతారాం తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా కమ్లి మోహన్ సింగ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిపై కమ్లి మోహన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినట్లు అధికారులు ధృవీకరించారు. కమ్లి మోహన్ సింగ్ మద్దతుదారులు సంబరాలు నిర్వహిస్తున్నారు.