ADB: జిల్లాలోని 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుడిహత్నూర్ మండలంలో గెలిచిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. డోంగర్ గావ్ సర్పంచ్ ఇమ్రాన్ పఠాన్, తోశం సర్పంచ్ సర్పంచ్ జితేందర్ జాదవ్, లింగాపూర్ సర్పంచ్ హబీబ్ ఖాన్, సూర్యగూడ సర్పంచ్ నాజీయ, మచ్చపూర్ సర్పంచ్ గా రాథోడ్ ప్రతాప్ గెలుపొందారు. మరికొన్ని గ్రామపంచాయతీల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.