JN: పాలకుర్తి మండలం తీగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. అయితే నేడు మూడో విడత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బేతు కుమారస్వామి విజయం సాధించారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక BRS అభ్యర్థి పాపారావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, BRS నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో పోగు శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమై.. స్పృహ కోల్పోయారు.